తెలంగాణ

telangana

ETV Bharat / business

కొనసాగుతున్న చమురు ధరల పెంపు - నేటి డీజిల్ ధర

చమురు ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్​ పెట్రోల్​కు 16 పైసలు పెరగగా... డీజిల్​ ధర రూ.73.56 వద్ద కొనసాగుతోంది.

petrol-price-hike
కొనసాగుతున్న చమురు ధరల పెంపు

By

Published : Aug 17, 2020, 9:36 AM IST

చమురు ధరల పెంపు మళ్లీ కొనసాగుతోంది. ఇవాళ పెట్రోలుపై 16 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధానిలో లీటరు పెట్రోలు ధర రూ.80.73కి చేరింది.

డీజిల్ ధర స్థిరంగా ఉంది. లీటరు డీజిల్ ధర రూ. 73.56గా కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో పెట్రోలుపై చమురు సంస్థలు 30 పైసలు పెంచాయి.

ఇదీ చూడండిపార్లమెంట్‌ అనెక్స్‌ భవనంలో చెలరేగిన మంటలు

ABOUT THE AUTHOR

...view details