వరుసగా రెండో రోజు ఇంధన ధరలను తగ్గించాయి దేశీయ చమురు సంస్థలు. లీటర్ పెట్రోల్‌పై 21 పైసలు, డీజిల్‌పై 20 పైసలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
వరుసగా రెండో రోజు తగ్గిన ఇంధన ధరలు - వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోల్ ధరలు
దేశంలో వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గముఖం పట్టాయి. లీటర్ పెట్రోల్‌పై 21 పైసలు, డీజిల్‌పై 20 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

వరుసగా రెండో రోజు తగ్గిన ఇంధన ధరలు
సవరించిన ధరలతో దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.90.78, డీజిల్ రూ.81.10కు చేరింది.