తెలంగాణ

telangana

ETV Bharat / business

మళ్లీ పెరిగిన పెట్రోల్​ ధరలు - చెన్నైలో పెట్రోల్​ ధరలు

పెట్రోల్ ధర మళ్లీ పెరిగింది. దిల్లీలో ఆదివారం లీటరుకు తొమ్మిది పైసలు పెరిగి రూ.82.03కు చేరింది.

Petrol price crosses Rs 82 per litre in Delhi
మళ్లీ పెరిగిన పెట్రోల్​ ధరలు

By

Published : Aug 30, 2020, 2:08 PM IST

ఆదివారం లీటర్​ పెట్రోల్​ ధర 9 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో 82.03 రూపాయలకు ఎగబాకింది.

దిల్లీతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు వరుసగా ముంబయి... రూ.88.68, చెన్నైలో రూ.85, కోల్​కతాలో రూ.83.52కు చేరుకున్నాయి.

డీజిల్​ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్​కతా నగరాల్లో వరుసగా రూ.73.56, రూ.80.11, రూ.78.86, రూ.77.06గా ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details