దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి.
- హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటర్కు 35 పైసలు పెరిగి.. రూ.102.75 వద్ద ఉంది. డీజిల్ ధర 30 పైసలు పెరిగి రూ.97.26 కి చేరింది.
- గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.105.02 ఉండగా.. డీజిల్ రూ.98.93కు చేరింది.
- వైజాగ్లో పెట్రోల్ ధర లీటర్ రూ.103.82 వద్ద ఉండగా.. లీటర్కు డీజిల్ ధర రూ.97.76గా ఉంది.
మెట్రో నగరాల్లో పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి..
- దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 98.81 ఉండగా.. డీజిల్ రూ. 89.18 గా ఉంది.
- ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ. 104.90 గా ఉండగా.. డీజిల్ ధర 96.72 కు చేరింది.
- చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ. 99.82, డీజిల్ రూ. 93.74గా ఉంది.
- కోల్కత్తాలో లీటర్ పెట్రల్ ధర రూ. 98.64, డీజిల్ ధర రూ. 92.03 కు చేరింది.