ఆగని పెట్రో బాదుడు- మళ్లీ పెరిగిన ఇంధన ధరలు - పెరిగిన ఇంధన ధరలు
ఆగని పెట్రో బాదుడు- మళ్లీ పెరిగిన ఇంధన ధరలు
08:07 May 11
మళ్లీ పెరిగిన ఇంధన ధరలు
దేశంలో చమురు ధరలు మరోసారి పెరిగాయి. లీటరుకు 24 నుంచి 32 పైసల వరకు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోలు రూ.91.80, లీటరు డీజిల్ రూ.82.36కు చేరాయి.
మరోవైపు ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ. 98.12కు చేరగా.. లీటరు డీజిల్ ధర రూ. 89.49కి పెరిగింది.
Last Updated : May 11, 2021, 9:07 AM IST