తెలంగాణ

telangana

ETV Bharat / business

పెట్రో బాదుడు.. వరుసగా నాలుగోరోజు పెరిగిన ధరలు - పెట్రో మంట

దేశంలో పెట్రోల్ ధరలు వరుసగా నాలుగోరోజు పెరిగాయి. దిల్లీలో లీటర్​ పెట్రోల్​పై 25 పైసలు పెరిగింది. ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ. 94.64కి చేరింది. డీజిల్​ ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి.

petrol and diesel rates hiked in delhi for the 6th time
పెట్రో మంట.. వరుసగా నాలుగోరోజు పెరిగిన ధరలు

By

Published : Feb 12, 2021, 8:41 AM IST

దేశంలో వరుసగా నాలుగో రోజు చమురు ధరలు పెరిగాయి. ఈ నెలలో చమురు ధరలు పెరగటం ఇది 6వ సారి. దిల్లీలో లీటర్​ పెట్రోల్​పై 29 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెరిగింది.

ప్రస్తుతం దిల్లీలో లీటరు పెట్రోలు రూ. 88.14, డీజిల్ రూ. 78.38 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటరు పెట్రోల్​ రూ. 94.64, డీజిల్ రూ. 85.32 కు చేరాయి.

ABOUT THE AUTHOR

...view details