రెండు రోజుల విరామం తర్వాత చమురు సంస్థలు మరోసారి ఇంధన ధరలను పెంచాయి. తాజాగా పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు 35 పైసలు పెంచుతున్నట్లు (Fuel price Today) ప్రకటించాయి.
దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.94కు చేరగా.. డీజిల్ ధర రూ.96.68కు ఎగబాకింది.

మెట్రో నగరాల్లో ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో..
ఇదీ చూడండి :ఫోన్‌పేలో యూపీఐ లావాదేవీలు ఉచితమే.. కానీ...