పెట్రో మోత.. మరోసారి ధరల పెంపు - petrol hike latest news etv bharat
పెట్రో మోత.. మరోసారి ధరల పెంపు
07:23 May 16
పెట్రో మోత.. మరోసారి ధరల పెంపు
దేశంలో మరోసారి పెట్రో మోత మోగింది. చమురు ధరలను పెంచుతూ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటరు పెట్రోల్‌పై 24పైసలు, లీటరు డీజిల్‌పై 27పైసలను పెంచాయి.
తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 92.64, డీజిల్ ధర రూ. 83.28కు చేరాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.96.21, డీజిల్ రూ.90.73గా ఉన్నాయి.
ఇదీ చూడండి:-ప్రతిధ్వని: మోయలేని భారంగా డీజిల్, పెట్రోల్ ధరలు
Last Updated : May 16, 2021, 7:47 AM IST