దేశవ్యాప్తంగా వాణిజ్య మార్కెట్లన్నీ ఈనెల 26న బంద్ పాటించనున్నాయి. జీఎస్‌టీ విధానంలోని క్రూర నిబంధనలపై సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆ రోజు మార్కెట్లను మూసివేస్తున్నట్టు అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) గురువారం వెల్లడించింది.
జీఎస్‌టీలో మార్పు కోరుతూ 26న మార్కెట్ల బంద్
భారత్లో ఈ నెల 26న వాణిజ్య మార్కెట్లు బంద్ చేపట్టనున్నాయి. జీఎస్‌టీలో ఉన్న క్రూర విధానలను సమీక్ష చేయాలని డిమాండ్ చేశాయి.
జీఎస్‌టీలో మార్పు కోరుతూ 26న మార్కెట్ల బంద్
వర్తకులకు వ్యతిరేకంగా ఉన్న క్రూర నిబంధనలను రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు జీఎస్‌టీ మండలిని డిమాండ్ చేస్తూ 1,500 చోట్ల ధర్నాలు చేపట్టనున్నట్టు వెల్లడించింది.
ఇదీ చూడండి:ఎల్ఐసీ ఐపీఓకు మార్గం సుగమం