సబ్సిడీ సిలిండర్ ధరలు అమాంతం పెరిగాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.25 చొప్పున పెంచుతూ చమురు సంస్థలు బుధవారం రాత్రి నిర్ణయించాయి. పెరిగిన ధరలు వెంటనే అమలులోకి వస్తాయని పేర్కొన్నాయి. దీంతో గృహవినియోగ సిలిండరు(14.2 కేజీల) ధర రూ.846.50కు పెరిగింది.
వంట గ్యాస్‌పై మరో రూ.25 బాదుడు
సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై ధరను రూ.25 చొప్పున పెంచుతూ చమురు సంస్థలు.. బుధవారం రాత్రి నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గృహ వినియోగ సిలిండరు ధర రూ.846.50కు చేరింది.
గ్యాస్‌పై మరో రూ.25 బాదుడు
ఫిబ్రవరిలో మొత్తంగా మూడు సార్లు గ్యాస్ ధరలు రూ.100 మేర పెరిగాయి. 4వ తేదీన రూ.25 పెంచగా, 15న మరో రూ.50 పెంచారు. తాజాగా రూ.25 పెంచగా.. సామాన్యులపై తీవ్ర ప్రభావం పడనుంది.
ఇదీ చదవండి:సామాజిక మాధ్యమాలకు కొత్త నియమావళి!