పాన్- ఆధార్ అనుసంధానానికి మరోసారి గడుపు పెంచింది ఆదాయ పన్ను శాఖ (ఐటీ). ఈ సారి జూన్ 30 వరకు ఈ గడువును పొడిగించింది.
పాన్-ఆధార్ లింక్ గడువు పొడిగింపు - ఆధార్ పాన్‌కార్డు ఆదాయ పన్ను శాఖ
పాన్ ఆధార్ అనుసంధానానికి కేంద్రం మరోసారి గడువు పెంచింది. మార్చి 31 వరకు ఉన్న గడువును జూన్ 30కి పెంచుతున్నట్లు ప్రకటించింది.
పాక్-ఆధార్
ఇప్పటికే పలుమార్లు గడువు పెంచగా.. చివరి సారి మార్చి 31ని తుది గడువుగా నిర్ణయించింది. కరోనా వల్ల నెలకొన్న పరిస్థితులతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ శాఖ ప్రకటించింది. ఈ గడువు లోపు పాన్-ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి :సామాన్యుడికి ఊరట- తగ్గనున్న ఇంధన ధరలు!