తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు - international flights news

International commercial passenger flights to remain suspended till 31st August: Director General of Civil Aviation
ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

By

Published : Jul 31, 2020, 5:06 PM IST

Updated : Jul 31, 2020, 5:36 PM IST

17:04 July 31

ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆగస్టు 31 వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​(డీజీసీఏ). ఈ మేరకు ఓ ప్రకటన వెలువరించింది. 

కరోనా కట్టడిలో భాగంగా మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ సర్వీసులు నిలిపివేసింది డీజీసీఏ. ఆ తర్వాత దాన్ని జులై 31 వరకు.. తాజాగా ఆగస్టు 31వరకు పొడిగించింది.

ఇదీ చూడండి:రూ.54 వేల మార్క్ దాటిన 10 గ్రాముల పసిడి

Last Updated : Jul 31, 2020, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details