భారత్-అమెరికా వాణిజ్య చర్చలు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే చర్చలు సఫలమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ .
'శరవేగంగా భారత్- అమెరికా వాణిజ్య చర్చలు' - శరవేగంగా భారత్-అమెరికా వాణిజ్య చర్చలు
భారత్-అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు వేగంగా సాగుతున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. త్వరలోనే చర్చలు సఫలమవుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్
వాషింగ్టన్లోని ఐఎమ్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో సీతారామన్, అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్ మ్నుూచిన్లు క్లుప్తంగా వాణిజ్య ఒప్పందంపై చర్చించారు. వచ్చే నెల ప్రారంభంలో భారత్ పర్యటనకు రానున్నారు మ్నూచిన్. ఆ సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు చేపట్టాలని నిర్ణయించారు.
ఇదీ చూడండి: అమెరికా-చైనా చర్చల్లో పురోగతి .. వాణిజ్య యుద్ధం ముగిసేనా!