అంకుర పరిశ్రమల అభివృద్ధిలో గుజరాత్ మరోసారి ఉత్తమ ప్రదర్శన కనబర్చింది. కేంద్ర వాణిజ్య శాఖ ఇచ్చిన ర్యాంకుల్లో అగ్రగామిగా నిలిచింది.
అంకుర ర్యాంకులివే...
- బెస్ట్ పెర్ఫార్మర్ రాష్ట్రం: గుజరాత్
- టాప్ పెర్ఫార్మర్ రాష్ట్రాలు: కర్ణాటక, కేరళ
- లీడర్స్: బిహార్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్
- ఔత్సాహిక రాష్ట్రాలు: హరియాణా, ఝార్ఖండ్, పంజాబ్ తెలంగాణ, ఉత్తరాఖండ్
- ఉత్తమ ప్రారంభ వాతావరణం కల్పిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, అసోం, ఛత్తీస్గఢ్, దిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్