ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు కేంద్రం షాకిచ్చింది. దేశీయ ఆహార ఉత్పత్తుల రిటైల్ రంగంలోకి ప్రవేశించడానికి అనుమతులు కోరుతూ చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ విభాగం (డీపీఐఐటీ). నియంత్రణ విషయంలో సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది.
గతంలోనే ఆహార ఉత్పత్తుల రిటైల్ రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతులిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ రంగంలోకి ప్రవేశించేందుకు గతేడాది 'ఫ్లిప్‌కార్ట్ ఫార్మర్‌మార్ట్' పేరిట స్థానిక విభాగాన్ని స్థాపించింది ఆ సంస్థ. అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.
మరోమారు..