బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన గడువును 2021 జూన్ 1కి పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసే నిబంధనను అదనంగా మరో నాలుగున్నర నెలలు గడువు ఇచ్చినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్ పాసవాన్ సోమవారం దిల్లీలో చెప్పారు.
పసిడి ఆభరణాలకు హాల్‌మార్కింగ్ గడువు పొడిగింపు - హాల్‌మార్కింగ్ నిబంధన
పసిడి ఆభరణాలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి నిబంధనను 2021 జూన్ 1 వరకు పొగడించింది కేంద్రం. కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో మరో ఆరు నెలలు పొడగిస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ వెల్లడించారు.
పసిడి ఆభరణాలకు హాల్‌మార్కింగ్ గడువు పొడగింపు
వ్యాపారుల అభ్యర్థన మేరకు 2021 జనవరి 15కు బదులు 2021 జూన్1 నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు వాసవాన్ వివరించారు.
ఇదీ చదవండి:గల్వాన్ ఘర్షణల వెనక కనిపించని మరో కోణం!