రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్గా ఎం రాజేశ్వర్ రావును నియమించింది కేంద్రం. ప్రస్తుతం ఆయన ఆర్బీఐలోనే సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు.
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా రాజేశ్వర్ రావు - RBI Executive Director
రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్గా ఎం రాజేశ్వర్ రావును నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఎం రాజేశ్వర్ రావు
డిప్యూటీ గవర్నర్గా ఇప్పటివరకు ఎన్ ఎస్ విశ్వనాథన్ విధులు నిర్వర్తించారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన పదవీకాలం కంటే మూడు నెలల ముందే పదవీ విరమణ చేశారు. దీంతో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పదవికి ఖాళీ ఏర్పడటం వల్ల రాజేశ్వర్తో ఆ స్థానాన్ని భర్తీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి:ఇకపై అమెజాన్లో రైలు టికెట్ల బుకింగ్
Last Updated : Oct 7, 2020, 10:23 PM IST