తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు - బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు మంగళవారం భారీగా తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.679 తగ్గింది. వెండి కిలోకు రూ.1,847 తగ్గింది.

Gold tumbles Rs 679, silver crashes Rs 1,847
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

By

Published : Mar 2, 2021, 4:16 PM IST

బంగారం ధర మంగళవారం భారీగా తగ్గింది. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.679 తగ్గి.. రూ. 44,760కు దిగొచ్చింది.

పసిడి బాటలో పయనించిన వెండి.. కిలోకు రూ.1,847 తగ్గి రూ.67,073కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​కు అనుగుణంగా దేశీయంగా పసిడి ధరలు తగ్గినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,719 డాలర్లు, వెండి ధర 26.08 డాలర్లుగా ఉంది.

ఇదీ చదవండి :కాసేపట్లో పోస్ట్​మార్టమ్​.. అంతలోనే కదలిక!

ABOUT THE AUTHOR

...view details