తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.70 వేలు దాటిన కిలో వెండి ధర - కిలో వెండి ధర

ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర బుధవారం కాస్త తగ్గింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర అతి స్వల్పంగా రూ.71 దిగొచ్చింది. వెండి ధర మాత్రం కిలోకు ఏకంగా రూ.70 వేల పైకి చేరింది.

Silver Price corss Rs.70k Mark per Kg
పెరిగిన వెండి ధర

By

Published : Jan 6, 2021, 4:56 PM IST

బంగారం ధర బుధవారం కాస్త దిగొచ్చింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర అతి స్వల్పంగా రూ.71 తగ్గి.. రూ.51,125 వద్దకు చేరింది.

వెండి ధర మాత్రం కిలోకు(దిల్లీలో) స్వల్పంగా రూ.156 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.70,082 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,949 డాలర్ల వద్ద, వెండి ఔన్సుకు 27.54 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉన్నాయి.

ఇదీ చూడండి:రికార్డులకు బ్రేక్​- 14,150 దిగువకు నిఫ్టీ

ABOUT THE AUTHOR

...view details