తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold price: ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఇలా..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today), వెండి ధరలు శనివారం దాదాపు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్​, డీజిల్ ధరల్లోనూ (Fuel Prices) మార్పు లేదు.

Gold price Today
నేటి బంగారం ధర

By

Published : Aug 28, 2021, 11:34 AM IST

బంగారం ధరలు (Gold Rate Today) శనివారం దాదాపు స్థిరంగా ఉన్నాయి. వెండి (Silver price today) ధరలో కూడా మార్పు లేదు. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో స్వచ్ఛమైన పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.49,167 వద్ద ఉంది. కేజీ వెండి ధర రూ.65,670 పలుకుతోంది.
  • విజయవాడలో పది గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.49,167గా ఉంది. కిలో వెండి ధర రూ.65,670గా పలుకుతోంది.
  • వైజాగ్​లో పది గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.49,167‬గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,670గా కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,816.60 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 24.06 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్ ధరల్లో (Fuel prices) శనివారం కూడా ఎలాంటి మార్పు లేదు.

  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Hyderabad) రూ.105.60గా ఉంది. డీజిల్ ధర లీటర్​ రూ.97.05 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర(Petrol Price in Vizag) రూ.106.55గా, లీటర్ డీజిల్ ధర రూ.97.54గా ఉన్నాయి.
  • గుంటూరులో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price Guntur) రూ.107.82గా కొనసాగుతోంది.. లీటర్​ డీజిల్ ధర రూ.98.76 వద్ద ఉంది.

ఇదీ చదవండి:Health insurance: ఆరోగ్య బీమా.. క్లెయిం తిరస్కరిస్తే..

ABOUT THE AUTHOR

...view details