తెలంగాణ

telangana

By

Published : Aug 26, 2021, 10:04 AM IST

ETV Bharat / business

Gold Price today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర గురువారం స్వల్పంగా తగ్గింది. వెండి ధర స్వల్పంగా (Silver price today) పెరిగింది. పెట్రోల్​, డీజిల్ ధరలు (Fuel Prices) స్థిరంగా ఉన్నాయి.

Gold price today
నేటి బంగారం ధరలు

బంగారం ధరలు (Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే గురువారం స్వల్పంగా తగ్గింది. కిలో వెండి (Silver price today) ధర మాత్రం కాస్త పెరిగింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో స్వచ్ఛమైన పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.10 వరకు తగ్గి రూ.48,748‬కు చేరింది. కేజీ వెండి ధర రూ.65,358 పలుకుతోంది.
  • విజయవాడలో పది గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.48,748‬గా ఉంది. కిలో వెండి ధర రూ.65,358గా ఉంది.
  • విశాఖపట్నంలో పది గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.48,748‬గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,358గా కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,787 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 23.78 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్ ధరల్లో (Fuel prices) గురువారం ఎలాంటి మార్పు లేదు.

  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Hyderabad) రూ.105.60గా ఉంది. డీజిల్ ధర లీటర్​ రూ.97.05 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర(Petrol Price in Vizag) రూ.106.55గా, లీటర్ డీజిల్ ధర రూ.97.54గా ఉన్నాయి.
  • గుంటూరులో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price Guntur) రూ.107.82గా కొనసాగుతోంది.. లీటర్​ డీజిల్ ధర రూ.98.76 వద్ద ఉంది.

ఇదీ చదవండి:Pension: బ్యాంక్​ ఉద్యోగుల కుటుంబ పెన్షన్​ పెంపు!

ABOUT THE AUTHOR

...view details