తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate today: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన పసిడి ధరలు

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం(Gold Rate Today), వెండి ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి.

Gold price
బంగారం ధర

By

Published : Aug 23, 2021, 9:43 AM IST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర(Gold Rate Today) స్వల్పంగా పెరిగి 49వేలకు చేరువైంది. బంగారం దారిలోనే వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. రూ.64 వేలపైన కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..?

  • హైదరాబాద్​లో(Gold Price in Hyderabad) పది గ్రాముల పసిడి ధర 70 రూపాయల వరకు పెరిగి రూ.48,790‬గా ఉంది. కేజీ వెండి ధర రూ.125 మేర పెరిగి రూ.64,182 పలుకుతోంది.
  • విజయవాడలో (Gold Price in Vijayawada) పది గ్రాముల పసిడి ధర 70 రూపాయల వరకు పెరిగి రూ.48,790‬గా ఉంది. కేజీ వెండి ధర రూ.125 మేర పెరిగి రూ.64,182 పలుకుతోంది.
  • విశాఖపట్నంలో(Gold Price in Vizag) పది గ్రాముల పసిడి ధర 70 రూపాయల వరకు పెరిగి రూ.48,790‬గా ఉంది. కేజీ వెండి ధర రూ.125 మేర పెరిగి రూ.64,182 పలుకుతోంది.

ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,785 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ వెండి ధర 23.19 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు

  • హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.75, డీజిల్ ధర లీటరుకు రూ.97.21గా ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర(Petrol Price in Vizag) రూ.106.69, లీటర్ డీజిల్ ధర రూ.97.69కు చేరింది.
  • గుంటూరులో లీటర్​ పెట్రోల్​ ధర(Petrol Price in Guntur) రూ.107.96, డీజిల్​ లీటర్​ రూ.98.92 వద్ద కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details