ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
- హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో 10 గ్రాముల బంగారం (Gold price) ధర (24 క్యారెట్) బుధవారం రూ.49,493 వద్ద ఉంది.
- ఆయా నగరాల్లో కిలో వెండి(Silver price) ధర రూ.69,494 వద్ద కొనసాగుతోంది.
- స్పాట్ గోల్డ్ ధర ఔన్సు 1811.60 డాలర్ల వద్ద ఉంది.
- వెండి ధర ఔన్సు 25.40 డాలర్ల వద్ద కొనసాగుతోంది.