ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి.
- హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో 10 గ్రాముల బంగారం (Gold price) ధర (24 క్యారెట్) రూ.48,490 వద్ద ఉంది.
- ఆయా నగరాల్లో కిలో వెండి(Silver price) ధర రూ.67,279 వద్దకు చేరింది.
- స్పాట్ గోల్డ్ ధర ఔన్సు 1740.25 డాలర్ల వద్ద ఉంది.
- వెండి ధర ఔన్సు 23.95 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు..
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.105.58 వద్ద, డీజిల్ లీటర్ రూ.98.01 వద్ద ఉన్నాయి.
- గుంటూరులో లీటర్ డీజిల్ రూ.99.65 వద్ద ఉండగా.. పెట్రోల్ లీటర్ రూ.108.06గా ఉంది.
- వైజాగ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు వరుసగా.. రూ.106.86, రూ. 98.49గా వద్ద ఉన్నాయి.
ఇదీ చూడండి:గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..