తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏపీ, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే.. - వెండి ధరలు

బంగారం ధరలు(Gold price today) శుక్రవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. వెండి ధర రూ.69వేల దిగువకు చేరింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు(Silver price today) ఇలా ఉన్నాయి.

GOLD SILVER PRICES TODAY
బంగారం, వెండి ధరలు

By

Published : Aug 6, 2021, 9:41 AM IST

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

  • హైదరాబాద్​, వైజాగ్​, విజయవాడలో 10 గ్రాముల బంగారం (Gold price) ధర (24 క్యారెట్)​ రూ.49,205 వద్ద ఉంది.
  • ఆయా నగరాల్లో కిలో వెండి(Silver price) ధర రూ.68,867 వద్ద కొనసాగుతోంది.
  • స్పాట్​ గోల్డ్ ధర ఔన్సు 1801.65 డాలర్ల వద్ద ఉంది.
  • వెండి ధర ఔన్సు 25.16 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు..

  1. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ రూ.105.58 వద్ద, డీజిల్​ లీటర్​ రూ.98.01 వద్ద ఉన్నాయి.
  2. గుంటూరులో లీటర్​ డీజిల్ రూ.99.65 వద్ద ఉండగా.. పెట్రోల్​ లీటర్​ రూ.108.06గా ఉంది.
  3. వైజాగ్​లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్​కు వరుసగా.. రూ.106.86, రూ. 98.49గా వద్ద ఉన్నాయి.

ఇదీ చూడండి:గోల్డ్​పై ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..

ABOUT THE AUTHOR

...view details