దేశంలో పసిడి ధరలు పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో మంగళవారం రూ.150 వృద్ధి చెంది.. రూ.48,800కి చేరింది.
పెరిగిన బంగారం, వెండి ధరలు - gold rate today
పసిడి, వెండి ధరలు పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.150 పెరిగింది. వెండి కిలో ధర రూ.70వేల మార్కును చేరుకుంది.
బంగారం, వెెండి ధరలు
వెండి ధర రూ.1,200 (కిలోకు) పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.70,200 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1897 డాలర్లకు చేరింది. వెండి ఔన్సుకు 28.02 డాలర్ల వద్ద ఉంది.