బంగారం, వెండి ధరలు శుక్రవారం నామమాత్రంగా పెరిగాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర అతి స్వల్పంగా రూ.9 పెరిగి.. రూ.46,431 వద్దకు చేరింది.
వెండి ధర కిలోకు రూ.53 పెరిగి.. రూ.67,407గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు బంగారం ధర 1,764 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సు 25.87 డాలర్ల వద్ద ఉంది.
ఇదీ చదవండి:రూ.10 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే పన్ను?