బంగారం ధర శుక్రవారం మళ్లీ పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధ రూ.241 పెరిగి.. రూ.50,425 వద్దకు చేరింది.
దంతేరాస్, దీపావళి పండుగ నేపథ్యంలో పెరిగిన డిమాండ్.. పసిడి ధరల్లో వృద్ధికి కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర అతి స్వల్పంగా కిలోకు రూ.161 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,542 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు 1,880 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 24.32 డాలర్ల వద్ద దాదాపు ఫ్లాట్గా ఉంది.
ఇదీ చూడండి:కరోనాతో భారత్ బ్రాండ్ విలువ 21% డౌన్