బంగారు, వెండి ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.474 పెరిగి.. రూ.47,185 ఎగబాకింది.
భారీగా పసిడి కొనుగోళ్లు పెరిగిన నేపథ్యంలో ధరలు ఎగబాకినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

కిలో వెండి ధర ఏకంగా రూ.1,050 పెరిగి.. రూ.70,791కు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పసిడి ధర 1,820 డాలర్లు ఉండగా.. ఔన్సు వెండి ధర 27.33 ఉంది.
ఇదీ చూడండి:నయా ఫీచర్తో ప్రాంతీయ భాషలో యూట్యూబ్