బంగారం ధర సోమవారం రూ.185 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రికార్డు స్థాయి వద్ద రూ.54,678 వద్దకు చేరింది.
డాలర్‌తో పోలిస్తే.. రూపాయి విలువ సోమవారం తగ్గడం వల్ల దేశీయంగా బంగారం ధరలు పెరిగినట్లు విశ్లేకులు చెబుతున్నారు.

వెండి ధర కూడా సోమవారం కిలోకు ఏకంగా రూ.1,672 (దిల్లీలో) పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.66,742 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,973 డాలర్లకు తగ్గింది. వెండి ఔన్సుకు 24.30 డాలర్ల వద్ద ఫ్లాట్‌గా ఉంది.