తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు

బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి ధరపై రూ. 18 పెరగ్గా.. కిలో వెండిపై రూ. 380 పెరుగుదల నమోదైంది.

Gold rises by Rs 18, silver up by Rs 380
స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు

By

Published : Jun 17, 2020, 7:39 PM IST

అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.18 పెరిగి రూ. 48,220 కు చేరింది.

వెండి ధరల్లోనూ పెరుగుదల నమోదైంది. కిలో వెండిపై రూ.380 పెరిగి.. రూ. 49,250 కు ఎగబాకింది.

అంతర్జాతీయ మార్కెట్​లో పసిడి రేటు ఔన్సుకు 1,725 యూఎస్​ డాలర్లుగా ట్రేడవుతుండగా.. వెండి ధర రూ. 17.45 యూఎస్​ డాలర్లుగా ఉంది.

ఇదీ చదవండి:క్రూడ్ ధరలు పతనమైనా.. పెట్రో బాదుడు ఎందుకు?

ABOUT THE AUTHOR

...view details