తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold price Today: ఏపీ, తెలంగాణలో పసిడి ధరలు ఇలా.. - బంగారం ధర అప్​డేట్స్​

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం, వెండి (Gold Rate Today) ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్​, డీజిల్ ధరలు (Fuel Prices) స్వల్పంగా తగ్గాయి.

gold rates updates
బంగారం ధర అప్​డేట్స్​

By

Published : Sep 5, 2021, 10:09 AM IST

బంగారం, వెండి ధరలు(Gold Rate Today) స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో స్వచ్ఛమైన పసిడి, వెండి ధరలు ఆదివారం ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.49,080కు చేరింది. కేజీ వెండి ధర రూ. 66,740వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.49,080గా ఉంది. కిలో వెండి ధర రూ.66,740 వద్ద ఉంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.49,080గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,740గా కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1826.55 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఔన్సు స్పాట్ వెండి ధర 24.75 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్ ధరలు (Fuel prices) ఆదివారం స్వల్పంగా తగ్గాయి.

  1. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ ధర 17 పైసలు తగ్గి (Petrol Price in Hyderabad) రూ.105.27గా ఉంది. డీజిల్ ధర లీటర్​ రూ.96.7 వద్ద కొనసాగుతోంది.
  2. వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర 16 పైసలు తగ్గి(Petrol Price in Vizag) రూ.107.5గా, లీటర్ డీజిల్ ధర రూ.97.2గా ఉన్నాయి.
  3. గుంటూరులో లీటర్​ పెట్రోల్ ధర 17 పైసలు తగ్గి (Petrol Price Guntur) రూ.107.5గా కొనసాగుతోంది.. లీటర్​ డీజిల్ ధర రూ.98.43 వద్ద ఉంది.

ABOUT THE AUTHOR

...view details