తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold price: ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఇలా.. - వైజాగ్​లో పెట్రోల్ రేట్లు

బంగారం ధరలు(Gold price) బుధవారం కూడా ప్రియమయ్యాయి. వెండి కాస్త తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్​, వైజాగ్​, విజయవాడ వంటి నగరాల్లో బంగారం, వెండి ధరలు(Silver price) ఇలా ఉన్నాయి.

Gold price in AP Telangana
ఏపీ తెలంగాణలో బంగారం ధరలు

By

Published : Jul 7, 2021, 9:56 AM IST

Updated : Jul 7, 2021, 10:14 AM IST

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణాలో బంగారం ధరలు(Gold price) మంగళవారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి.

హైదరాబాద్​, విజయవాడ, వైజాగ్​ నగరాల్లో బంగారం ధర (24 క్యారెట్)​ బుధవారం రూ.49,340 వద్ద ఉంది. ఆయా నగరాల్లో వెండి మాత్రం(మంగళవారంతో పోలిస్తే) కాస్త తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.71,230 వద్ద కొనసాగుతోంది.

ఏపీ, తెలంగాణలో చమురు ధరలు..

హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ ధర 36 పైసలు పెరిగి.. రూ.104.20 వద్దకు చేరింది, డీజీల్ ధర లీటర్​పై 18 పైసలు పెరిగి..​ రూ.97.64 వద్ద ఉంది.

వైజాగ్​లో పెట్రోల్, డీజిల్ ధరలు (లీటర్​కు) వరుసగా 36 పైసలు, 18 పైసల చొప్పున పెరిగాయి. దీనితో ప్రస్తుతం పెట్రోల్​, డీజిల్ ధరలు (లీటర్​కు) రూ.105.23, రూ.98.13 వద్ద ఉన్నాయి.

గుంటూరులో పెట్రోల్ ధర లీటర్ 35 పైసలు పెరిగి..​ రూ.106.42 వద్ద ఉంది. డీజిల్ ధర లీటర్ 17 పైసలు పెరిగి..​ రూ.99.29 వద్ద అమ్ముడవుతోంది.

ఇదీ చదవండి:Petrol price: మళ్లీ పెరిగిన పెట్రోల్​ ధరలు

Last Updated : Jul 7, 2021, 10:14 AM IST

ABOUT THE AUTHOR

...view details