తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు - Silver prices latest news

బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ. 743 పెరగగా.. కిలో వెండి రూ.3,615 ఎగబాకింది.

Gold rallies Rs 743, silver jumps Rs 3,615
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

By

Published : Aug 27, 2020, 5:00 PM IST

Updated : Aug 27, 2020, 5:11 PM IST

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల పసిడిపై రూ. 743 పెరగ్గా.. రూ. 52,508 వద్దకు చేరింది.

వెండి ధరలో సైతం భారీగా పెరుగుదల కనిపించింది. కిలో వెండిపై రూ. 3,615 పెరిగి.. రూ. 68,492కు ఎగబాకింది.

అంతర్జాతీయంగా పసిడి, వెండి లోహాలకు విపరీతంగా డిమాండ్ ఉండటమే ఈ ధరలు పెరుగుదలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,946 డాలర్లు పలుకుతుంది. ఔన్సు​ వెండి ధర 27.38 డాలర్లుగా వద్ద ఉంది.

ఇదీ చూడండి:విజయ్​ మాల్యా రివ్యూ పిటిషన్​పై సుప్రీం తీర్పు రిజర్వు

Last Updated : Aug 27, 2020, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details