డిమాండ్ పెరుగుదలతో బంగారం ధర స్వల్పంగా వృద్ధిచెందింది. దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.150 పెరిగి రూ.41,019కి చేరింది.
కిలో వెండి ధర రూ.140 వృద్ధితో రూ.46,881 వద్ద స్థిరపడింది.
బంగారానికి మళ్లీ రెక్కలు- నేటి ధరలు ఇవే... - 150 రూ పెరిగిన బంగారం
బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.150 పెరిగి రూ.41,019కి చేరింది. కిలో వెండి ధర రూ.140 వృద్ధి చెందింది.
బంగారానికి మళ్లీ రెక్కలు- నేటి ధరలు ఇవే...
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. పసిడి ఔన్సు 1,560 డాలర్లు, వెండి ఔన్సు 17.7 డాలర్లు పలుకుతోంది.
ఇదీ చూడండి: వడ్డీరేట్లు యథాతథం.. భవిష్యత్ ఆందోళనకరం!
Last Updated : Feb 29, 2020, 10:17 AM IST