తెలంగాణ

telangana

ETV Bharat / business

పుంజుకున్న రూపాయి.. పతనమైన బంగారం - Gold prices fall Rs 162, silver tumbles Rs 657

దిల్లీలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం రూ.162 తగ్గి రూ.41,294కి చేరింది. కిలో వెండి రూ.657 క్షీణించి రూ.47,870కి చేరుకుంది.

Gold prices fall Rs 162, silver tumbles Rs 657
పుంజుకున్న రూపాయి.. పతనమైన బంగారం

By

Published : Jan 28, 2020, 4:20 PM IST

Updated : Feb 28, 2020, 7:20 AM IST

రూపాయి బలపడటం కారణంగా బంగారం ధరలు పతనమయ్యాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.162 క్షీణించింది. ప్రస్తుతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.41,294కి చేరింది.

వెండి ధర సైతం రూ.657 మేర తగ్గింది. కిలో వెండి రూ.47,870కి చేరింది.

రూపాయి

నేటి ట్రేడింగ్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 6 పైసలు పుంజుకుని 71.37కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లలోనూ

అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం, వెండి ధరలు పడిపోయాయి. ప్రస్తుతం ఔన్సు బంగారం ధర 1,579 డాలర్లుగా.. ఔన్సు వెండి ధర 18 డాలర్లుగా ఉంది.

Last Updated : Feb 28, 2020, 7:20 AM IST

ABOUT THE AUTHOR

...view details