తెలంగాణ

telangana

ETV Bharat / business

తగ్గిన బంగారం ధర- పెరిగిన వెండి వెల

బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర మాత్రం పెరిగింది. నేటి లెక్కలు ఇలా ఉన్నాయి...

Gold prices decline by Rs 252, silver rises
తగ్గిన బంగారం ధర... పెరిగిన వెండి వెల

By

Published : Aug 28, 2020, 6:19 PM IST

బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.252 తగ్గి రూ. 52,155కు చేరింది.

కిలో వెండి ధర రూ. 462 పెరిగి రూ. 68,492కు ఎగబాకింది.

అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ బలపడటమే బంగారం ధర క్షీణతకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,949 డాలర్లు పలుకుతోంది. ఔన్సు​ వెండి ధర 27.33 డాలర్లుగా వద్ద ఉంది.

ఇదీ చూడండి:జీఎస్టీ పరిహారంపై బిహార్​ రూటే సెపరేటు

ABOUT THE AUTHOR

...view details