తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Price today: ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా.. - వెండి ధరలు

Gold Price Today: దేశంలో బంగారం ధర రూ.260 మేర పెరిగింది. మరోవైపు.. వెండి ధర క్షీణించింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

GOLD PRICE
బంగారం ధర

By

Published : Jan 6, 2022, 10:23 AM IST

Updated : Jan 6, 2022, 12:28 PM IST

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర గురువారం స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర హైదరాబాద్​లో రూ.260 మేర పెరిగింది. మరోవైపు.. వెండి ధర కిలోకు రూ.700 మేర క్షీణించింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: 10 గ్రాముల బంగారం ధర రూ.49,250గా ఉంది. కిలో వెండి ధర రూ.65,400 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.49,250గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.65,400గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,250గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,400 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.49,250గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,400 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరల్లో పెరుగుదల నమోదైంది. ఫలితంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,806 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.64 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..

జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో గురువారం ఎలాంటి మార్పులు లేవు. దీంతో ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  1. Petrol Price Hyderabad: హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  2. Petrol Price Vizag: వైజాగ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  3. Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇదీ చూడండి:3 ట్రిలియన్​ డాలర్ల తొలి కంపెనీగా 'యాపిల్​' ఘనత!

Last Updated : Jan 6, 2022, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details