తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Price today: ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఇలా.. - విజయవాడలో పెట్రోల్​ ధర

Gold Price Today: దేశంలో బంగారం ధర రూ.200 పైగా పెరిగింది. వెండి ధర కూడా రూ. 600 మేర వృద్ధి చెందింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

gold
బంగారం

By

Published : Dec 31, 2021, 10:30 AM IST

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర హైదరాబాద్​లో రూ.210 మేర వృద్ధి నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.48,980గా ఉంది. కిలో వెండి ధర రూ.62,200 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.48,980గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,200 గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.48,980గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,200 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.48,980గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,200 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరల్లో పెరుగుదల నమోదైంది. ఫలితంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,818 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.09 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు

జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో శుక్రవారం ఎలాంటి మార్పులు లేవు. దీంతో ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Petrol Price Hyderabad: హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • Petrol Price Vizag: వైజాగ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇవీ చూడండి:

కొత్త సంవత్సరంలో.. 'బంగారం' దారెటు?

'మరో ఐదేళ్లు జీఎస్టీ పరిహారం ఇవ్వాల్సిందే'

రూ.75,00,000 కోట్లు.. ఏడాదిలో పెరిగిన మదుపర్ల సంపద

ABOUT THE AUTHOR

...view details