తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Price Today: ఏపీ, తెలంగాణలో పెరిగిన పసిడి ధర

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్పల్పంగా పెరిగింది. వెండి ధర కూడా కాస్త ఎగబాకింది. ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.

GOLD PRICE TODAY
బంగారం ధర

By

Published : Dec 13, 2021, 9:46 AM IST

Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. ఆదివారంతో పోలిస్తే పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.186 పెరిగింది. కిలో వెండి ధర రూ.583 మేర వృద్ధి చెందింది. పెట్రోల్​, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Gold price in Hyderbad: పది గ్రాముల బంగారం ధర రూ.49,581గా ఉంది. కిలో వెండి ధర రూ.62,530 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.49,581 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,530 గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,581 గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,530 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,581 గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,530 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  1. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,786 డాలర్లు పలుకుతోంది.
  2. స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.27 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు

జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో సోమవారం ఎలాంటి మార్పులు జరగలేదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Petrol Price Hyderabad: హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • Petrol Price Vizag: వైజాగ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇవీ చూడండి:

'పేదల లబ్ధి కోసమే బ్యాంకింగ్​ వ్యవస్థలో సంస్కరణలు'

Edible oil self reliant: మన వంట నూనెకు మరో 15-20 ఏళ్లు ఆగాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details