Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర మంగళవారం స్వల్పంగా పెరిగింది. వెండి ధర కాస్తా క్షీణించింది. క్రితం రోజుతో పోలిస్తే మేలిమి పుత్తడి ధర రూ.35 పుంజుకుంది. కిలో వెండి ధర రూ.430 తగ్గింది. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
- Gold price in Hyderbad: పది గ్రాముల బంగారం ధర రూ.49,223గా ఉంది. కిలో వెండి ధర రూ.62,420 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.49,223 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 62,420 గా ఉంది.
- Gold price in Vizag: వైజాగ్లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,223 గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,420 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,223గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,420 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..
- ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,778.10 డాలర్లు పలుకుతోంది.
- స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.30 డాలర్లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు