తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today: తగ్గిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఎంతంటే..? - Silver price today

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధరలు (Gold Rate Today) తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.70 తగ్గి.. రూ.49,330కు చేరింది. కిలో వెండి ధర (Silver price today) ఏకంగా రూ.1,270 దిగొచ్చి.. రూ.63,760కి తగ్గింది.

Gold Rate Today
బంగారం ధరలు

By

Published : Nov 30, 2021, 10:28 AM IST

బంగారం (Gold Price today) ధర మంగళవారం స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.70 తగ్గింది. అయితే కిలో వెండి ధర ఏకంగా రూ.1,270 దిగొచ్చింది. ఆంధ్రప్రదేశ్, ​తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Hyderabad) రూ.49,330 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,760 వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.49,330గా ఉంది. కిలో వెండి ధర రూ.63,760 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల బంగారం ధర (Gold Price in Vizag) రూ.49,330గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,760 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,790 డాలర్లుగా ఉంది.
  • స్పాట్ వెండి ధర ఔన్సుకు 23 డాలర్లు పలుకుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

  • హైదరాబాద్​లో (Petrol Prices Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61కి వద్ద ఉంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇదీ చూడండి:మరో కేంద్ర ప్రభుత్వ కంపెనీ విక్రయం... రూ.210కోట్లకు డీల్​!

ABOUT THE AUTHOR

...view details