తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold price today: ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఇలా.. - ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధరలు

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం (Gold Price today), వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి.

Gold price
బంగారం ధరలు

By

Published : Nov 28, 2021, 10:11 AM IST

బంగారం (Gold Price today), వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో 10 గ్రాముల బంగారం ధర (Gold Price in Hyderabad) రూ.49,500 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,593 వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.49,500గా ఉంది. కిలో వెండి ధర రూ.64,593 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.49,500గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,593 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,792.40 డాలర్లుగా ఉంది.
  • స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.17 డాలర్లు పలుకుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

  • హైదరాబాద్​లో (Petrol Prices Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61కి వద్ద ఉంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇదీ చూడండి:ఎయిరేషియా ఇండియా- ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విలీనం!

ABOUT THE AUTHOR

...view details