తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Price Today: ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఇలా.. - బంగారం ధరలు తాజా సమాచారం

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం (Gold Price today), వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి.

Gold price today
బంగారం ధరలు

By

Published : Nov 21, 2021, 10:14 AM IST

బంగారం (Gold Price today), వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర (Gold Price in Hyderabad) రూ.50,550 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.67,840 వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.50,550గా ఉంది. కిలో వెండి ధర రూ.67,840 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.50,550గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,840 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,846.70 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 24.65 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

  • హైదరాబాద్​లో (Petrol Prices Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61కి వద్ద ఉంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • గుంటూరు నగరంలో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇదీ చూడండి:ప్రధాని మానసపుత్రిక ' ఐఎఫ్​ఎస్​సీ ' పురోగతిపై కీలక చర్చ!

ABOUT THE AUTHOR

...view details