బంగారం ధర (Gold Rate Today) శుక్రవారం భారీగా పెరిగింది. వెండి ధర (Silver price today) కిలోకు ఏకంగా రూ.1,000కిపైగా ఎగబాకింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.500లకుపైగా పెరిగి.. రూ.47,905 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,060గా ఉంది.
- విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.47,905గా ఉంది. కిలో వెండి ధర రూ.61,060 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్‌లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.47,905గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,060గా వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..
ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,754.25 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఔన్సు స్పాట్ వెండి ధర 22.08 డాలర్లకు పెరిగింది
పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు (Fuel prices) మరోసారి పెరిగాయి. వివిధ నగరాల్లో పెట్రోల్ ధర లీటర్ (Petrol price today) 21-29 పైసల వరకు పెరిగింది. డీజిల్ ధర లీటర్ (Diesel price today) 29-33 పైసల మధ్య ఎగబాకింది.
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price in Hyderabad) 25 పైసలు పెరిగి రూ.105.96 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర 33 పైసలు ఎగబాకి.. రూ.98.35కు పెరిగింది.
- వైజాగ్‌లో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) 23 పైసలు పెరిగి రూ.106.89కు చేరింది. లీటర్ డీజిల్ ధర 32 పైసలు పెరిగి రూ.98.79 వద్ద ఉంది.
- గుంటూరులో పెట్రోల్‌పై 24 పైసలు పెరిగి.. లీటర్ ధర (Petrol Price in Guntur) రూ.108.16 వద్దకు చేరింది. డీజిల్ లీటర్‌కు 32 పైసలు పెరిగి.. రూ.100.02 వద్ద ఉంది.
ఇదీ చూడండి:అక్టోబర్ అలర్ట్.. నేటి నుంచి వచ్చిన మార్పులు ఇవే...