తెలంగాణ

telangana

ETV Bharat / business

gold price : ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా..

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లో గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.49,837గా ఉంది. కిలో వెండి ధర రూ.71,376 వద్ద కొనసాగుతోంది.

gold and silver price today
బంగారం, వెండి ధరలు

By

Published : Jul 15, 2021, 7:10 AM IST

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

  • హైదరాబాద్​, వైజాగ్​, విజయవాడలో గురువారం 10 గ్రాముల బంగారం (Gold price) ధర (24 క్యారెట్) రూ. 49,837గా ఉంది.
  • ఈ నగరాల్లో కిలో వెండి ధర (Silver price) రూ.71,376 వద్ద కొనసాగుతోంది.
  • స్పాట్​ గోల్డ్​ ధర ఔన్సు 1825.30 డాలర్ల వద్ద ఉంది. వెండి ధర ఔన్సు 26.19 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

పెట్రోలు, డీజిల్​ ధరలు ఇలా..

  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ ధర 36 పైసలు పెరిగి రూ. 105.58 వద్ద కొనసాగుతోంది. డీజిల్​ ధర 16 పైసలు పెరిగి రూ.98.01కు చేరింది.
  • గుంటూరులో లీటరు పెట్రోల్​ ధర 35 పైసలు పెరిగి రూ. 107.76కు చేరింది. డీజిల్​ ధర 16 పైసలు పెరిగి రూ.99.65గా ఉంది.
  • వైజాగ్​లో లీటరు పెట్రోల్​ ధర 35 పైసలు పెరిగి రూ.106.56గా ఉంది. డీజిల్​ ధర 16 పైసలు పెరిగి రూ.98.46కు చేరింది.

ఇదీ చదవండి :'ఆ సంస్థలో రూ.880 కోట్ల బ్లాక్ మనీ!'

ABOUT THE AUTHOR

...view details