తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లలో బంగారం ధర (24 క్యారెట్స్) మంగళవారం రూ.49,064 వద్ద ఉంది. ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.71,955 వద్ద కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.92 వద్ద ఉంది. డీజిల్ ధర లీటర్ రూ.89.42గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..