దేశీయంగా బంగారం ధర బుధవారం కాస్త తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.16 తగ్గి.. రూ.49,484కు చేరింది.
అయితే పసిడికి భిన్నంగా వెండి ధర రూ.205 పెరిగి.. రూ.67,673కు ఎగబాకింది.

"అంతర్జాతీయ పరిణామాలతో పాటు డాలర్‌తో పోల్చితే రూపాయి మారక విలువ పెరగడం వల్ల దేశీయంగా బంగారం ధరలు తగ్గాయి" అని విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,879 డాలర్లు ఉండగా.. ఔన్సు వెండి 26.22 డాలర్లుకు చేరింది.