తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం ధర- నేటి లెక్కలివే... - silvar latest news

బంగారం ధర బుధవారం భారీగా పెరిగింది. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ. 723 ఎగబాకింది. కిలో వెండి ధర రూ. 104 తగ్గింది.

Gold jumps Rs 723 on global cues
భారీగా పెరిగిన బంగారం ధర

By

Published : Jul 8, 2020, 6:13 PM IST

అంతర్జాతీయంగా ధరల పెరుగుదల, రూపాయి విలువ తగ్గటం వల్ల బంగారం ధరలు బుధవారం భారీగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 723 పెరిగి.. రూ 49,175కు చేరింది.

వెండి ధర మాత్రం కాస్త దిగొచ్చింది. దిల్లీలో కిలో వెండి ధర రూ. 104 తగ్గి.. రూ 50,416కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు ధర 1,800 డాలర్లు, వెండి 18.36 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇవీ చూడండి: పసిడి వైపు చూడొచ్చా ఇప్పుడు?

మాస్కే బంగారమాయెనే..! ధరెంతో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details