దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రా. స్వచ్ఛమైన పసిడి.. దిల్లీలో రూ. 495 పెరిగి 47 వేల 559 రూపాయలకు చేరింది.
వెండి ధర కిలోకు రూ. 99 తగ్గి.. రూ. 68 వేల 391కి చేరింది.
దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రా. స్వచ్ఛమైన పసిడి.. దిల్లీలో రూ. 495 పెరిగి 47 వేల 559 రూపాయలకు చేరింది.
వెండి ధర కిలోకు రూ. 99 తగ్గి.. రూ. 68 వేల 391కి చేరింది.
అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశంలోనూ ధరలు పెరిగాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1841 డాలర్లకు పెరిగింది. వెండి ధర 27.46 డాలర్ల వద్ద ఉంది.
ఇదీ చూడండి: ఆఖర్లో లాభాల స్వీకరణతో 6 వరుస సెషన్ల జోరుకు బ్రేక్